డ్రోన్ దృశ్యాల్లో పోలవరం వైభవం.. టీడీపీ స్పెషల్ వీడియో

8చూసినవారు
దశాబ్దాలుగా తెలుగు ప్రజల కలగా ఉన్న పోలవరం ఎడమ కాలువ సాకారమైందని టీడీపీ పేర్కొంది. ఈ మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన డ్రోన్ దృశ్యాలతో ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. నిర్మాణంలో శ్రామికులు, ఇంజినీర్ల కృషి, సాంకేతిక నైపుణ్యం, పట్టుదల ప్రతిబింబిస్తున్నాయని తెలిపింది. ఉత్తరాంధ్ర, కోనసీమ ప్రాంతాల భవిష్యత్ తరాలకు పోలవరం వరప్రసాదంగా నిలుస్తుందని టీడీపీ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్