బెంగళూరుకు చెందిన ఇన్‌స్పెక్టర్ గోవిందరాజు చిట్‌ఫండ్ స్కామ్‌లో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్తకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అరెస్ట్ చేస్తున్న సమయంలో, ఆయన కేకలు వేస్తూ, ప్రజల సానుభూతి పొందడానికి నాటకీయతను ప్రదర్శించారు. ఈ సంఘటన బెంగళూరులో కలకలం రేపింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.