మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పోలీసుల నోటీసులు

0చూసినవారు
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పోలీసుల నోటీసులు
AP: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పోలీసులు షాకిచ్చారు. గుంటూరులో సెక్షన్ 30 అమలులో ఉన్నందున ర్యాలీలకు అనుమతి లేదని, ర్యాలీగా రావద్దని నోటీసులు జారీ చేశారు. రాజమండ్రి నుంచి గుంటూరుకు ర్యాలీగా బయలుదేరిన అంబటి వెంట భారీగా పోలీస్ భద్రతా బలగాలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్