రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ దొరికి పోలీస్ అధికారి.. హైడ్రామా!

1629చూసినవారు
బెంగళూరుకు చెందిన ఇన్‌స్పెక్టర్‌ గోవిందరాజు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు చిక్కారు. ఈ క్రమంలో ఆ అధికారి చేసిన హంగామా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిట్‌ఫండ్‌ స్కాంలో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 4 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అరెస్ట్ చేస్తుంటే కేకలు వేస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నించారు. పబ్లిక్ సింపతీ కోసం అరుస్తూ హైడ్రామా క్రియేట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్