స్టెరాయిడ్స్ అమ్మకూడదని ఇండియా మార్ట్‌కు పోలీసుల ఆదేశాలు

17457చూసినవారు
స్టెరాయిడ్స్ అమ్మకూడదని ఇండియా మార్ట్‌కు పోలీసుల ఆదేశాలు
TG: ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు కొనుగోలు చేసి, హైదరాబాద్ నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్యుల అనుమతి లేకుండా వీటిని వాడటం ప్రమాదకరమని, కొందరు నకిలీ మందుల చీటీలతో కొనుగోలు చేస్తున్నారని టాస్క్​ఫోర్స్ డీసీపీ వైభవ్‌ గైక్వాడ్ తెలిపారు. ఇండియా మార్ట్‌కు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు అమ్మకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్