మియాపూర్‌లో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

38చూసినవారు
మియాపూర్‌లో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కెన్యా, ఉగాండా దేశాలకు చెందిన నలుగురు విదేశీ మహిళలను, లైబీరియా దేశానికి చెందిన నిర్వాహకుడు డేరియస్ (28)ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని రెస్క్యూ హోమ్‌కు తరలించి, డేరియస్‌ను రిమాండ్‌కు పంపించారు. గత నెలలో నాగోల్ బండ్లగూడలో కూడా పశ్చిమ బెంగాల్ యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్న దంపతులను, ఒక విటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్