చంద్రబాబు పాలనలో పోలీస్ రాజ్యం నడుస్తోంది: మనోహర్ రెడ్డి

4చూసినవారు
AP: రాష్ట్రంలో రెండేళ్లుగా చంద్రబాబు పాలనలో అరాచక, నిరంకుశత్వ, పోలీస్ రాజ్యం నడుస్తోందని వైసీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల వైయస్ జగన్ శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ఆమదాలవలస ఇంఛార్జ్ చింతాడ రవికుమార్ గారితో పాటు 20 మందిపై తప్పుడు కేసులు పెట్టారని, వీరిలో ఒకరు కోర్టులో, మరొకరు ఢిల్లీలో ఉన్నారని, దీంతో ఆ కేసులు పూర్తిగా తప్పుడువని తేలిపోయిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్