పాలసీ సంస్కరణలతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగింది: చంద్రబాబు

34చూసినవారు
పాలసీ సంస్కరణలతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగింది: చంద్రబాబు
AP: రాష్ట్రంలో పెట్టుబడుల ఊపు కొత్త సంవత్సరానికి బలమైన ఆరంభమని సీఎం చంద్రబాబు అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఫలితాలు సత్ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. పాలసీ సంస్కరణలతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగిందని తెలిపారు. దేశీయ పెట్టుబడుల్లో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమాల ద్వారా పెట్టుబడుదారులకు వేగవంతమైన సేవలు అందుతున్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్