తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు: మంత్రి లోకేశ్‌

41చూసినవారు
తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు: మంత్రి లోకేశ్‌
AP: ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతూ, తప్పుడు కథనాలు సృష్టిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ పోలీసులను ఆదేశించారు. తప్పుడు ప్రచారం ఆధారంగా రాజకీయం చేయాలనుకుంటున్న ‘బ్లూ బ్యాచ్’ సమాజానికి ప్రమాదకరంగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రంలోని ఒక గురుకుల పాఠశాలకు సంబంధించిన 2023 నాటి పాత వీడియోను, తాజాగా అరకులో జరిగినట్లు కథనం రాశారని లోకేశ్ ఆరోపించారు.

ట్యాగ్స్ :