పవన్ కళ్యాణ్ 'ఓజీ 2'లో పూజా హెగ్డే?

10733చూసినవారు
పవన్ కళ్యాణ్ 'ఓజీ 2'లో పూజా హెగ్డే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎం పదవిలో ఉంటూనే ఖాళీ దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన 'ఓజీ' సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు 'ఓజీ 2' త్వరలో రానుందని, అందులో పూజా హెగ్డే నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్