తపాలా శాఖ RD పథకం.. నెలకు రూ.3,500తో 5 ఏళ్లలో రూ.2.49 లక్షలు

9206చూసినవారు
తపాలా శాఖ RD పథకం.. నెలకు రూ.3,500తో 5 ఏళ్లలో రూ.2.49 లక్షలు
ఆర్థిక భద్రత కోసం పొదుపు, పెట్టుబడులు తప్పనిసరి అని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. దీనికి ప్రభుత్వ తపాలా శాఖ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ (RD) పథకం ఒక మంచి మార్గం. ఈ పథకంలో ప్రతి నెలా రూ.3,500 (రోజుకు సుమారు రూ.115) పెట్టుబడి పెడితే, 5 సంవత్సరాల కాలానికి 6.7% వడ్డీ రేటుతో రూ.2,10,000 అసలుతో పాటు రూ.39,000 వడ్డీ లభిస్తుంది. మొత్తం మీద 5 ఏళ్ల తర్వాత రూ.2,49,000 పొందవచ్చు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్