దీపావళి పేరుతో పోస్టల్ స్టాంపు

6839చూసినవారు
దీపావళి పేరుతో పోస్టల్ స్టాంపు
అమెరికా పోస్టల్‌ సర్వీస్‌ (USPS) ఈ ఏడాది విడుదల చేసే స్టాంపుల్లో దీపావళి పండగకు స్థానం కల్పించింది. హ్యూస్టన్‌కు చెందిన భారతీయ మూలాలు కలిగిన కళాకారిణి సంగీత భూటాడా రూపొందించిన అందమైన రంగోలిని ఈ స్టాంపుపై ముద్రించారు. భారతీయ సంస్కృతికి గౌరవ సూచకంగా దీపావళి స్టాంపును అధికారికంగా విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్