టెస్లా వాహనాల్లో గ్రోక్ AI అసిస్టెంట్.. భారతీయ భాషలకు మద్దతు

8300చూసినవారు
టెస్లా వాహనాల్లో గ్రోక్ AI అసిస్టెంట్.. భారతీయ భాషలకు మద్దతు
టెస్లా తమ మోడల్ వై ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో గ్రోక్ ఏఐ అసిస్టెంట్‌ను ప్రవేశపెట్టింది. వాయిస్ కమాండ్ల ద్వారా ట్రావెల్ రూట్ సెట్ చేయడం, సమీపంలోని ప్రదేశాలను గుర్తించడం వంటి పనులు సులభతరం అవుతాయి. ఈ ఏఐ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మరాఠీ, గుజరాతీతో సహా భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది. కారు డిస్‌ప్లేలోని సందేశాలను కూడా ఇది వివరిస్తుంది. ఈ అప్‌డేట్‌తో పాటు, టెస్లా మోడల్ వై ప్రీమియం ఆర్డబ్ల్యూడీ వేరియంట్ టెస్ట్ డ్రైవ్‌లను కూడా ప్రారంభించింది. భారత మార్కెట్లో మోడల్ వై రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్