పవర్‌ప్లే పూర్తి.. 50 దాటిన గుజరాత్‌ స్కోర్‌

14524చూసినవారు
ఐపీఎల్‌-19లో భాగంగా పంజాబ్‌, గుజరాత్‌ తలపడుతున్నాయి. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేస్తూ 6 ఓవర్లు ముగిసేనాటికి ఒక వికెట్‌ కోల్పోయి 54 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (13)ను యాన్సెన్‌ ఔట్‌ చేయగా, కెప్టెన్‌ గిల్‌ (28*) జోస్‌ బట్లర్‌ (11*) క్రీజులో ఉన్నారు. 

CREDITS: TATA IPL

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్