వివాదంలో ప్రభాస్ ‘స్పిరిట్’.. టైటిల్ మార్చాల్సిందేనా?

5195చూసినవారు
వివాదంలో ప్రభాస్ ‘స్పిరిట్’.. టైటిల్ మార్చాల్సిందేనా?
ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పిరిట్' చిత్రం టైటిల్ వివాదంలో చిక్కుకుంది. 'స్పిరిట్' పేరును తమ సంస్థ ఇప్పటికే రిజిస్టర్ చేసుకుందని, దీనిని ఉపయోగించడం తమ హక్కులను ఉల్లంఘించడమేనని నవరోజ్ ఫిలింస్ యాజమాని శృతిజ్యోతి రెడ్డి కోర్టును ఆశ్రయించారు. చిత్ర యూనిట్ మాత్రం 'స్పిరిట్' అనేది సాధారణ పదమని, దీనికి వాణిజ్య రిజిస్ట్రేషన్ లేదని వాదిస్తోంది. ప్రస్తుతం కోర్టు తీర్పు కోసం చిత్ర బృందం ఎదురుచూస్తోంది.

సంబంధిత పోస్ట్