థియేటర్‌లో ‘ధురందర్-2‘ చూసిన ప్రభాస్

6382చూసినవారు
థియేటర్‌లో ‘ధురందర్-2‘ చూసిన ప్రభాస్
భారీ అంచనాల మధ్య విడుదలై విజయం సాధించిన ధురంధర్: ది రివెంజ్ చిత్రాన్ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ థియేటర్‌లో వీక్షించడం చర్చనీయాంశమైంది. దీని వెనుక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రత్యేక ప్లాన్ ఉందని అభిప్రాయం వినిపిస్తోంది. రణవీర్ సింగ్ నటనకు ప్రశంసలు దక్కుతుండగా, ప్రభాస్‌కు స్ఫూర్తినిచ్చేందుకే వంగా ఈ ఏర్పాటు చేశారని ప్రచారం జరుగుతోంది. కోకాపేట్‌లోని అల్లు సినిమాస్‌లో ఈ సినిమాను ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా వీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్