కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

459చూసినవారు
ప్రకాశం జిల్లా దర్శి మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు శనివారం సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున దర్శిలోని ఆయన ఇంటికి చేరుకున్న అధికారులు, విలువైన పత్రాలు, రికార్డులను పరిశీలిస్తున్నారు. నరసరావుపేటలోని బంధువుల ఇళ్లల్లో కూడా ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్