బూచేపల్లి కి అదనపు బాధ్యతలు

2259చూసినవారు
బూచేపల్లి కి అదనపు బాధ్యతలు
ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే, వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టుల సాధన టాస్క్ ఫోర్స్ కమిటీ అధ్యక్షుడిగా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కమిటీలో తాడిపత్రి చంద్రశేఖర్, అన్నా రాంబాబు, నాగార్జున రెడ్డిలకు కూడా చోటు కల్పించారు.

సంబంధిత పోస్ట్