ఘనంగా ఆంజనేయ స్వామి తిరునాళ్ల

319చూసినవారు
ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లిలో అభయాంజనేయ స్వామి తిరునాళ్ల మహోత్సవాలు శనివారం ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహిళల పొంగళ్ల కార్యక్రమంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్