నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమం

216చూసినవారు
నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమం
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండల కేంద్రంలో శుక్రవారం నూతన చట్టాలపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. గతంలో ఉన్న ఐపిసి సెక్షన్లను ప్రస్తుతం బిఎన్ఎస్ సెక్షన్లుగా మార్చినట్లు పోలీసులు వెల్లడించారు. మారిన చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని, ఉద్దేశపూర్వకంగా నేరాలకు పాల్పడేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించకపోతే కఠిన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్