ఫ్లెక్సీ వివాదంలో 19 మంది పై కేసు నమోదు

229చూసినవారు
ఫ్లెక్సీ వివాదంలో 19 మంది పై కేసు నమోదు
గురువారం దర్శి పట్టణంలో టీడీపీ వర్గీయులు ఏర్పాటు చేసిన బ్యానర్లను వైసీపీ వర్గీయులు చించివేసి దహనం చేశారు. కల్తీ నెయ్యికి వైఎస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి, కరుణారెడ్డి బాధ్యులని ఆరోపిస్తూ టీడీపీ బ్యానర్లు ఏర్పాటు చేసింది. దీనికి ప్రతిస్పందనగా వైసీపీ మండల అధ్యక్షుడు వి. వెంకటరెడ్డితో పాటు మరో 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్