ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు

327చూసినవారు
దర్శి పట్టణంలో సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాల నిల్వ, వంటశాలల పరిశుభ్రత, గడువు ముగిసిన పదార్థాల వినియోగం వంటి అంశాలను అధికారులు పరిశీలించారు. కొన్ని చోట్ల పరిశుభ్రత లోపాలు, నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి, సంబంధిత నిర్వాహకులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్