అక్రమంగా నిలువ ఉంచిన గ్యాస్ సిలిండర్లు సీజ్

462చూసినవారు
అక్రమంగా నిలువ ఉంచిన గ్యాస్ సిలిండర్లు సీజ్
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలోని గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన 21 సిలిండర్లను ఒంగోలు ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన అధికారులు, డొమెస్టిక్ సిలిండర్లు 15, కమర్షియల్ సిలిండర్లు 6 నిల్వ ఉంచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్