స్వచ్ఛ రధాలు ప్రారంభించిన లక్ష్మి

1304చూసినవారు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలకు టీడీపీ ఇన్ ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి సోమవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద స్వచ్ఛ రథాలను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ కోసం చెత్త సేకరణకు ఈ వాహనాలను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామానికి రోజువారీగా వెళ్లి తడి, పొడి చెత్తను సేకరించి, తూకం ప్రకారం నిత్యావసర వస్తువులను అందిస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్