దర్శిలో నూతనంగా ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు

183చూసినవారు
ప్రజల సౌకర్యార్థం దర్శిలోని తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం నూతన ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభమైంది. ఈ కేంద్రం నిర్వాహకుడు దుద్దుకూరి రామాంజనేయులు మాట్లాడుతూ, కొత్త ఆధార్ నమోదుతో పాటు, పేరు, అడ్రస్, ఫోటో, ఫోన్ నంబర్ వంటి మార్పులు చేర్పులు ఇక్కడ చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్ సేవల కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్