కూటమి ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని పూజలు

221చూసినవారు
కూటమి ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలని పూజలు
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జిల్లా వైసీపీ ఇన్ ఛార్జ్, స్థానిక ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి, కార్యకర్తలు, నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగాలని కోరుతూ ఈ పూజలు చేశారు. గతంలో సీఎం చంద్రబాబు చేసిన పంది కొవ్వు తిరుమల లడ్డు ప్రసాదంలో కలిసిందనే వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, వారికి జ్ఞానోదయం కలిగించాలని స్వామివారికి 101 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసినట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్