దొనకొండలో పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్

431చూసినవారు
దొనకొండలో పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్
ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో బుధవారం పేకాట ఆడుతున్న ఆరుగురిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 40,350 నగదు, ఆరు ద్విచక్ర వాహనాలు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడటం చట్టరీత్య నేరమని, వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్