విద్యుత్ షాక్ తో 6 గేదలు మృతి

811చూసినవారు
విద్యుత్ షాక్ తో 6 గేదలు మృతి
శుక్రవారం మార్కాపురం జిల్లా రాచర్ల మండలం ఆకవీడు గ్రామంలో విద్యుత్ షాక్ కారణంగా ఆరు గేదలు మృతి చెందాయి. కొత్త మంది రైతులు తమ గేదెలను మేతకు వదిలినప్పుడు ఈ దుర్ఘటన జరిగింది. ఈ సంఘటనతో రైతులు సుమారు రూ. 9 లక్షల వరకు ఆర్థికంగా నష్టపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్