ఇన్ లీగల్ గా ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేస్తే చర్యలు

266చూసినవారు
గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య వాహనదారులను హెచ్చరించారు. శనివారం కొమరోలు బీసీ కాలనీలో ఎస్సైలు నాగరాజు, కోటేశ్వరరావులతో కలిసి కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ఇన్ లీగల్ గా ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. సరైన ధ్రువపత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలను గుర్తించి, కొన్నింటికి జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల నివారణపై అవగాహన కల్పించి, అవసరమైన చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్