గిద్దలూరు వైసిపి ఇన్ ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఆదివారం మాట్లాడుతూ, వెలిగొండ ప్రాజెక్టు బాధితులకు రూ. 300 కోట్లు ఇచ్చి, తానే ప్రాజెక్టును ప్రారంభిస్తానని, పూర్తి చేస్తానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 60 శాతానికి పైగా ప్రాజెక్టు పనులు జరిగాయని, మిగిలిన పనులను అత్యధికంగా పూర్తి చేసిన ఘనత మాజీ సీఎం వైయస్
జగన్ కే దక్కుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు
విద్యార్థులు వస్తున్నారంటే అది జగనన్న గొప్పేనని ఆయన పేర్కొన్నారు.