స్వగ్రామానికి చేరుకున్న ఆర్మీ జవాన్ పార్థివ దేహం

1361చూసినవారు
కంభం మండలం తురిమెళ్ళ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ వెంకటరమణ, ఈ నెల 3వ తేదీన అస్సాం రాష్ట్రంలో విధులు నిర్వహిస్తుండగా బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని అధికారులు స్వగ్రామం తురుమెళ్ళకు తరలించారు. వెంకటరమణ మృతదేహానికి పలువురు నివాళులు అర్పించారు. గురువారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు పూర్తవుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్