చంద్రబాబు సంజీవని కార్యక్రమం ప్రారంభం, వైద్య సేవలు సమీక్ష

3945చూసినవారు
చంద్రబాబు సంజీవని కార్యక్రమం ప్రారంభం, వైద్య సేవలు సమీక్ష
గిద్దలూరు నియోజకవర్గంలోని కృష్ణంశెట్టిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించి, సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను ఆయన సమీక్షించి, రోగులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం వైద్య సేవలు, స్క్రీనింగ్, ఔషధాలు, ల్యాబ్, ఫార్మసీ వంటి విభాగాలను పరిశీలించి అధికారులతో చర్చించారు.

సంబంధిత పోస్ట్