సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

5838చూసినవారు
గిద్దలూరు టిడిపి కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న 60 మందికి రూ. 35.53 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో 1100 మందికి పైగా లబ్ధిదారులకు రూ. 9 కోట్లకు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్