డ్రైవర్లకు డ్రంకన్ అండ్ డ్రైవ్ పరీక్షలు

1155చూసినవారు
డ్రైవర్లకు డ్రంకన్ అండ్ డ్రైవ్ పరీక్షలు
మార్కాపురం జిల్లా కంభం సమీపంలో, అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి సీఐ మల్లికార్జున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. మార్కాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ప్రమాదాల నివారణకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు. డ్రైవర్ల లైసెన్సులతో పాటు బస్సుల భద్రతను కూడా పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్