గత ప్రభుత్వ హయాంలో జీతాల కోసం ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు

1816చూసినవారు
గిద్దలూరు మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు జీతాల కోసం పడిన ఇబ్బందులను ప్రస్తావించారు. ప్రస్తుతం అటువంటి పరిస్థితులు లేవని, ప్రతి నెలా 1వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు, పెన్షన్దారులకు పెన్షన్లు ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్