భార్యాభర్తలిద్దరికీ గ్రూప్-2 ఉద్యోగం

773చూసినవారు
భార్యాభర్తలిద్దరికీ గ్రూప్-2 ఉద్యోగం
మార్కాపురం జిల్లా కంభం పట్టణానికి చెందిన ఓరుగంటి హేమచంద్ర, వినత దంపతులు గ్రూప్-2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో హేమచంద్ర ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా, ఆయన భార్య వినత సబ్ రిజిస్ట్రార్గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని కుటుంబ సభ్యులు, పలువురు అభినందించారు.

సంబంధిత పోస్ట్