అమృత్
భారత్ స్టేషన్ పథకం కింద ఆధునికీకరించిన కంభం రైల్వే స్టేషన్ ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. విశాలమైన వెయిటింగ్ హాల్, ఆధునిక టికెట్ కౌంటర్లు, మెరుగైన ప్లాట్ఫారాలు, ఆకర్షణీయమైన లైటింగ్, ఒంగోలు గిత్తల ప్రతిమలతో స్టేషన్ ప్రాంగణం అందంగా మారింది. పలు కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.