సంబరాలు చేసుకున్న నాయకులు

363చూసినవారు
గురువారం గిద్దలూరు పట్టణంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పై జైలు నుంచి విడుదలైన సందర్భంగా వైసిపి కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వైసిపి నాయకులపై దొంగ కేసులు పెడుతుందని వైసిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని వారు అన్నారు.

సంబంధిత పోస్ట్