గల్లంతయిన యువకుడి మృతదేహం లభ్యం

986చూసినవారు
మార్కాపురం జిల్లా కంభం మండలంలోని కంభం చెరువులో ఈ నెల 25వ తేదీన ఈతకు వెళ్లి గల్లంతైన యువకుడి మృతదేహాన్ని పోలీసులు డ్రోన్ సహాయంతో గుర్తించారు. మృతుడు కందులాపురం గ్రామానికి చెందిన కాటమల అశోక్ కుమార్. ఐదు రోజుల పాటు పడవ, ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టినా ఫలితం లేకపోవడంతో, సాంకేతికతను ఉపయోగించి డ్రోన్ ద్వారా మృతదేహాన్ని వెలికితీశారు.

సంబంధిత పోస్ట్