మున్సిపల్ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

222చూసినవారు
మున్సిపల్ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి శుక్రవారం ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. గిద్దలూరు మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని, వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన మంత్రిని కోరారు. మంత్రి నారాయణ సానుకూలంగా స్పందించి, మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్