అమ్మని నాన్న చంపేశాడు, కన్నీరు పెట్టిస్తున్న వీడియో

824చూసినవారు
గిద్దలూరు ఏబీఎం పాలెం లో గురువారం ప్రేమ అనే మహిళను ఆమె భర్త గంగరాజు రోకలిబండతో దాడి చేసి హత్య చేశాడు. 15 ఏళ్ల క్రితం వివాహం జరిగిన ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. తల్లి తన తండ్రి చేతిలోనే హత్యకు గురి కావడంతో పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్