మార్కాపురం జిల్లా గిద్దలూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం
వైసీపీ ఇన్ఛార్జ్ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో, ముఖ్యమంత్రి సభకు జనం లేక కుర్చీలు ఖాళీగా ఉన్నాయని, గతంలో
జగన్ వచ్చినప్పుడు వేలాదిగా ప్రజలు తరలివచ్చారని ఆయన పేర్కొన్నారు. రాబోయే మూడు సంవత్సరాలు ఎప్పుడు అయిపోతాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని నాగార్జునరెడ్డి అన్నారు.