ముళ్ళ పందిని పోయేటాడిన వేటగాళ్లు అరెస్ట్

5109చూసినవారు
ముళ్ళ పందిని పోయేటాడిన వేటగాళ్లు అరెస్ట్
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలంలో గుండ్లకమ్మ రేంజ్ పరిధిలో ఇద్దరు వేటగాళ్లు నాటు తుపాకితో ముళ్ళ పందిని వేటాడి చంపారు. అటవీశాఖ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తప్పవని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్