బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసిన పోలీసులు

474చూసినవారు
బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేసిన పోలీసులు
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం పురుషోత్తమునిపల్లి గ్రామ పరిసరాలలో బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న ప్రాంతాలను పోలీసులు శనివారం గుర్తించి, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి శుభ్రం చేశారు. ఈ ప్రాంతాలపై నిఘా ఉంచుతామని, ఇకపై మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నాగరాజు మందుబాబులను హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్