కొమరోలు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

1837చూసినవారు
కొమరోలు మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
కొమరోలు మండలంలో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. చింతలపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు నూతన విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని ఏఈ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్