కంభం, బేస్తవారిపేట పోలీస్ స్టేషన్లను సందర్శించిన ఎస్పీ

1445చూసినవారు
మార్కాపురం జిల్లాలో మంగళవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు బేస్తవారిపేట, కంభం పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసి ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించామని తెలిపారు. సైబర్ నేరాలు, క్రికెట్ బెట్టింగ్లపై దృష్టి సారించి నేరాల శాతం తగ్గిస్తున్నామని, ప్రజలు కూడా సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్