నిందితుడిని కఠినంగా శిక్షించాలి

754చూసినవారు
మార్కాపురం జిల్లా గిద్దలూరు ఏబీఏం పాలెం లో గురువారం ప్రేమ కుమారి అనే మహిళను ఆమె భర్త గంగరాజు అనుమానంతో రోకలిబండతో మోది హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. గతంలో తమ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరగలేదని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక వృద్ధురాలు నిందితుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్