గుప్త నిధుల తవ్వకాల కలకలం

550చూసినవారు
గుప్త నిధుల తవ్వకాల కలకలం
శనివారం, మార్కాపురం జిల్లా కంభం మండలంలోని కంభం చెరువుకు వెళ్లే దారిలో ఒక పంట పొలంలో ఉన్న పురాతన నంది విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తొలగించి తవ్వకాలు జరిపిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నంది విగ్రహం కింద గుప్తనిధులు ఉన్నాయనే ఉద్దేశంతో ఈ తవ్వకాలు జరిపి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ సంఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్