గిద్దలూరులో మెరిసిన జబర్దస్త్ నటుడు

3544చూసినవారు
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రులు జరుగుతున్నాయి. శనివారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో జబర్దస్త్ నటుడు శాంతి కుమార్ తన కామెడీతో భక్తులను అలరించారు. ఆయనను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్