గిద్దలూరులో 39°C కు చేరిన ఉష్ణోగ్రత

547చూసినవారు
గిద్దలూరు మండలంలో మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. ఆదివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరుకుంది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య వేడి తీవ్రత 39 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. దీంతో పట్టణంలోని ప్రధాన వీధులు, వ్యాపార సముదాయాలు జనసంచారం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్